T20 World Cup : Harbhajan Singh Message To Shoaib Akhtar Before Ind vs Pak Match || Oneindia Telugu
  • 3 years ago
T20 World Cup : Veteran off-spinner Harbhajan Singh has backed Team India to beat Pakistan when both teams face each other in the upcoming T20 World Cup which will be held in UAE and Oman.
#T20WorldCup
#HarbhajanSingh
#ShoaibAkhtar
#IndvsPak
#Cricket
#TeamIndia

అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్‌లో భారత్ చేతిలో పాకిస్థాన్‌కు ఓటమి తప్పదని ఆ జట్టు మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్కు ముందే చెప్పానని వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తెలిపాడు. మెగా టోర్నీ నేపథ్యంలో తమ మధ్య ఆసక్తికర చర్చ జరిగిందని భజ్జీ చెప్పుకొచ్చాడు. అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన హర్భజన్ సింగ్ ఈ విషయాన్ని వెల్లడించాడు.
Recommended