Parvateesam and comedienne Sri Lakshmi are the lead pair in ‘Savitri W/O Satyamurthy’. Produced by Gogula Narendra of A1 Mahendra Creations, the film is directed by Chaitanya Konda. Today, a song titled Achamaina Telugu Inti Pillave from the movie was released through well-known director Maruthi. #Maruthi #Savitriw/oSatyamurthy #Parvateesam #SriLakshmi #GogulaNarendra #ChaitanyaKonda #Tollywood
పార్వతీశం, హాస్యనటి శ్రీలక్ష్మి జంటగా నటించిన చిత్రం ‘సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి‘. ఏ1 మహేంద్ర క్రియేషన్స్ పతాకంపై గోగుల నరేంద్ర నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో చైతన్య కొండ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సినిమాలో తొలి పాట ‘అచ్చమైన తెలుగింటి పిల్లవే’ను ప్రముఖ దర్శకులు మారుతి శుక్రవారం విడుదల చేశారు.