IND VS ENG : 36‌ కే ఆలౌటయ్యారు.. సిరీసే గెలిచారు! అదీ Team India అంటే || Oneindia Telugu

  • 3 years ago
England vs India 4th Test: ‘ Team India were bowled out for 36 in Adelaide but came back to pull off a famous series win’ - Nasser Hussain warns England
#INDvsENG4thTest
#TeamIndia
#ViratKohli
#NasserHussain
#OvalCricketGround
#JoeRoot
#serieswin

విజయఉత్సాహంలో ఉన్న ఇంగ్లండ్ క్రికెట్ టీమ్‌ను ఆ జట్టు మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ నాసర్ హుస్సేన్ హెచ్చరించాడు. 78 పరుగులకే ఆలౌటై చిత్తుగా ఓడింది కదా? అని టీమిండియాను తక్కువ అంచనా వేయవద్దన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో 36 పరుగులకే ఆలౌటైన ఆ జట్టు.. ఆ తర్వాత ఎలా దుమ్మురేపి సిరీస్ కైవసం చేసుకుందో యావత్ క్రికెట్ ప్రపంచానికి తెలుసన్నాడు. కాబట్టి ఒళ్లు దగ్గర పెట్టుకొని ఆడాలని, ఏ మాత్రం తక్కువ అంచనా వేసినా లైట్ తీసుకున్నా.. సిరీస్ కోల్పోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. దారుణ పరాజయాల అనంతరం అద్భుత విజయాలందుకోవడం ఆ జట్టుకు అలవాటేనని గుర్తు చేశాడు.

Recommended