మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలను తిప్పికొట్టిన టీపిసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్

  • 3 years ago
మంత్రి మల్లారెడ్డి బూతులు మాట్లాడితే అంతకన్నా ఘాటు బూతులు తాము కూడా మాట్లాడగలమని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ తెలిపారు. పీసిసి ఛీఫ్ రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తగిన గుణపాఠం చెప్తామని దయాకర్ హెచ్చరించారు.

Congress spokesperson Addanki Dayakar said that if Minister Mallareddy speaks like a whore, he can speak even harder. Dayakar warned that making inappropriate remarks on PCC chief Revanth Reddy would set an appropriate precedent.
#Revanthreddy
#Pccpresident
#Addankidayakar
#Manikkamtagore
#Mallareddy
#Counter

Recommended