Joe Biden స్థానాన్ని Kamala Harris భర్తీ చేయనున్నారా ? || Oneindia Telugu
  • 3 years ago
ఆఫ్ఘనిస్తాన్‌లో నెలకొన్న తాజా పరిణామాలు రాజకీయంగా అగ్రరాజ్యం అమెరికాను అతలాకుతలం చేస్తోన్నాయి. అమెరికా తన సైనిక బలగాలను ఉపసంహరించుకున్న అతి కొద్దిరోజుల్లోనే ఈ పరిణామాలు సంభవించాయి ఆప్ఘనిస్తాన్‌లో. న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లపై జరిపిన దాడికి ప్రతీకారంగా తాలిబన్లను అధికారంలోనే లేకుండా చేసి, అప్పట్లో ఆయన హీరోగా నిలిచారు.. అమెరికన్ల దృష్టిలో. అలాంటి కఠిన వైఖరిని అమెరికా మళ్లీ ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైందని అమెరికన్లు అభిప్రాయపడుతున్నారు.

#Afghanistan
#KamalaHarris
#JoeBiden
#USPresident
#Kabul
#USArmy
#UnitedStates
Recommended