T20 World Cup కోసం Imran Khan స్కెచ్.. ఒకే ఒక్కసారి కప్ గెలిచిన పాకిస్తాన్ || Oneindia Telugu
  • 3 years ago
Former captain Ramiz Raja will be the new chairman of Pakistan Cricket Board (PCB) as veteran administrator Ehsan Mani stepped down from the post after completing his three-year term.
#RamizRajaPCBchairman
#ImranKhan
#T20WorldCup
#PakistanCricketBoard
#EhsanMani

పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో కీలక మార్పు చోటు చేసుకుంది. ఆ మార్పు అనేది- యంగ్ బ్యాట్స్‌మెన్ బాబర్ ఆజమ్ సారథ్యంలో ఇప్పుడిప్పుడే గాడిన పడుతోన్న పాకిస్తాన్ క్రికెట్ జట్టును మరింత మెరుగుపర్చేలా, పరుగులు పెట్టించేలా కనిపిస్తోంది. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ ఇంకో నెలన్నర రోజుల్లో ప్రారంభం కాబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పగ్గాలు లెజెండరీ బ్యాట్స్‌మెన్ చేతుల్లోకి వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.
Recommended