Asia Cup 2020: PCB Chairman Finally Opens Up
  • 4 years ago
Due to the rise in the number of cases, all countries have into lockdown. So There Is Uncertainty over Asia Cup 2020 PCB Chairman Ehsan Mani Opens Up.
#coronavirus
#AsiaCup2020
#PCBChairmanEhsanMani
#ipl2020
#BCCI
#lockdown

మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. మహమ్మారి కారణంగా ప్రపంచ క్రీడా క్యాలెండర్ గందరగోళంలో పడింది. ఈ క్రమంలో ఆసియా కప్ 2020 టోర్నీ రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆసియా కప్ 2020పై అనిశ్చితి నెలకొంది అని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ ఇషాన్ మణి గురువారం ఓ ప్రకటనలో తెలిపాడు.
Recommended