ICC Cricket World Cup 2019: Ravi Shastri's Contract Doesn't Have Extension Clause Says BCCI Official
  • 5 years ago
ICC World Cup 2019: Ravi Shastri remains favourite to continue as the Indian cricket team's head coach after the World Cup but the BCCI will be forced to restart the process as the former India all-rounder's service contract doesn't have an extension or renewal clause.
#ICCWorldCup2019
#RaviShastri
#BCCI
#msdhoni
#IPL2019
#viratkohli
#anilkumble
#teamindia
#cricket


గత కొన్నాళ్లుగా కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా అద్భుత విజయాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా విదేశాలలో అంచనాలకు తగ్గట్టుగా రాణించింది. ఆస్ట్రేలియా గడ్డపై ఏ కెప్టెన్‌కీ సాధ్యంకాని రికార్డుని కోహ్లీ బద్దలు కొట్టాడు. హెడ్ కోచ్ రవిశాస్త్రి నాయకత్వంలో తొలిసారి ఆసీస్ గడ్డపై టెస్టు సిరిస్‌ను నెగ్గి చరిత్ర సృష్టించింది. మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్‌కప్‌లో కూడా కోహ్లీసేన రాణిస్తే హెడ్ కోచ్‌గా రవిశాస్త్రిని కొనసాగిస్తారనే వార్తలు వచ్చాయి.
Recommended