House Arrest Movie Team Funny Chit Chat With Roll Rida

  • 3 years ago
Watch House Arrest Movie Team Funny Chit Chat With Roll Rida. House Arrest is a comedy entertainer movie directed by SekharReddy Yerra. The movie casts Srinivas Reddy, Saptagiri, Allari Ravi Babu, Adhurs Raghu, Ravi Prakash, Sunayana, Thagubothu Ramesh are in the lead roles.
#HouseArrestMovie
#SekharReddyYerra
#SrinivasReddy
#RollRida
#AllariRaviBabu

శ్రీ‌నివాస్ రెడ్డి, స‌ప్తగిరి హీరోలుగా ‘90 ఎంఎల్’ ఫేమ్ శేఖ‌ర్‌రెడ్డి యెర్ర ద‌ర్శక‌త్వంలో ‘హౌస్ అరెస్ట్’ అనే సినిమా విడుదల కాబోతోంది. ప్రైమ్ షో ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నటించిన పిడుగుల్లాంటి పిల్లల స్పెషల్ చిట్ చాట్ మీకోసం

Recommended