Pulichintala Project : విరిగిన గేటు... భారీగా నీరు లీకేజీ | Flash Floods Alert || Oneindia Telugu
  • 3 years ago
Krishna: A flood gate at Andhra Pradesh’s KL Rao multi-purpose irrigation project (Pulichintala) was washed away in the early hours of Thursday, August 5. Following this, Andhra Pradesh State Disaster Management Authority (APSDMA) Commissioner K Kannababu cautioned people living by the trajectory of the Krishna river as higher inflows are expected.
#Pulichintaladamgatewashedaway
#KrishnaRiver
#flashfloods
#Nagarjunasagarproject
#APSDMA
#AP
#Prakasambarrage
#KLRaomultipurposeirrigationproject

ఆంధ్రప్రదేశ్ లో అతి కీలకమైన ప్రాజెక్టుల్లో ఒకటైన పులిచింతల(కేఎల్ రావు మల్టీ పర్పస్ ఇరిగేషన్ ప్రాజెక్టు)లో అనూహ్య ఘటన జరిగింది. ప్రాజెక్టులో నీటిని నిలువ ఉంచేందుకు అతి ముఖ్యమైన క్రస్ట్ గేట్లలో ఒకటి ధ్వంసమైంది. దీంతో భారీ ఎత్తున నీరు లీకవుతూ ప్రకాశం బ్యారేజీ వైపు పరుగులు తీస్తున్నది. ఈ ఘటనతో అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ(ఏపీఎస్డీఎంఏ) కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అలర్ట్ జారీ చేసింది..పులిచింతల ప్రాజెక్ట్ 16వ గేటు సాంకేతిక లోపం తలెత్తడంతో.. ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు.
Recommended