Spl Interview With Tdp Leader Katragadda Prasuna On Ghmc Funds Misuse || Oneindia Telugu

  • 3 years ago
జీహెచ్ఎంసీలో నిధులు లేక జీతాలు ఇవ్వలేని దయనీయ పరిస్ధితికి చేరుకుందని, రవాణా శాఖకు నిధులు మళ్లించడంతోనే ఈ దుస్థితి చోటుచేసుకుందని టీడిపి సీనియర్ నాయకురాలు కాట్రగడ్డ ప్రసూన ఆరోపించారు. మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ వివరణ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేసారు.

Katragadda Prasuna, a senior TDP leader, alleged that the GHMC was in a miserable situation with no funds. salaries could not be paid and that the situation was due to the diversion of funds to the transport department. She demanded that the Municipal Minister KTR give an explanation.
#Katragaddaprasuna
#Seniortdpleader
#Ghmc
#Nofunds
#Nosalaries
#Ghmcemployees
#Fundsdiversion

Recommended