50 kg sweets, rajahmundry business man send saare in a grand style to his daughter home. #Rajahmandry #EastGodavari #Ashadham #Saare #Rituals #BattulaBalaramakrishna #Yanam
సారె.. పెళ్లయిన తర్వాత కూతురికి పంపిస్తారు. సనాతన హిందు సంప్రదాయంలో ఇదీ కొనసాగుతోంది. వ్యాపారవేత్త బత్తుల బలరామకృష్ణ కూతురు ప్రత్యూషకు ఇటీవల యానాంకి చెందిన తోట రాజు గారి కుమారుడు పవన్ కుమార్‌తో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత సారె పంపడం కామనే.. కానీ బలరామకృష్ణ మాత్రం సారె అంటే ఇలా ఉండాలనేటట్టు చేశారు. సారె అంటే మాములు సారె పంపించలేదు. వాటిని చూసి యానాం నోరెళ్లబెట్టింది. ఇంటి ఇంటికీ సారె పంచిన అయిపోలేదు.