Why China Hate Dalai Lama? Why China Troops Entered Into Demchok On His Birthday? | Oneindia Telugu
  • 3 years ago
The Dalai Lama is a man who does not want to be introduced in Asian countries. This famous Tibetan Buddhist teacher has been living in india for 60 years. But why did the Dalai Lama came to India from Tibet? Why the conflict between Tibet and China? Why did Chinese troops entered Demchok on Dalai Lama's birthday? Let's see now!
#DalaiLama
#China
#Tibet
#India
#PMModi
#ChinesePLAtroops
#DalaiLamaBirthday
#IndiaChinaStandOff
#Demchok
#Ladakh


దలైలామా..ఆసియా దేశాల్లో పరిచయం అక్కర్లేని పేరు. టిబెట్‌కు చెందిన ఈ ప్రఖ్యాత బౌద్ధమత గురువు ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. 60 సంవత్సరాలుగా హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో నివసిస్తున్నారు.
అయితే దలైలామా టిబెట్ నుంచి భారత్ రావడానికి కారణమేంటి ? అసలు టిబెట్ - చైనా మధ్య వివాదం ఎక్కడ మొదలైంది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం!

Recommended