The TDP ranks anointed Nara Lokesh as a great leader who fought various battles in the AP and canceled exams and saved students from corona. #Naraloksh #Tdpleader #Tdpmlc #Tdp #Exams #YsJagan #Ap
ఏపిలో వివిధ పోరాటాలు చేసి పరీక్షలను రద్దు చేయించి, విద్యార్థులను కరోనా నుండి రక్షించిన గొప్ప నాయకుడని నారా లోకేష్ కు టీడిపి శ్రేణులు పాలాభిషేకం చేసారు.