WTC 2021-23 Schedule: Indian Team Schedule | Oneindia Telugu

  • 3 years ago
The second edition of the ICC World Test Championship will begin for the Indian cricket team with the 5-match Test series against England and end with the tour of Bangladesh.

#WTCFinal
#WTC2021to23Schedule
#IndiaschedulesecondWTCcycle
#ViratKohli
#WTCFinalNZWon
#WTCReserveDay
#IndiaWonWTCFinal
#INDVSNZ
#Southamptonrain
#RavindraJadeja
#INDvNZ
#WTC21
#KaneWilliamson
#IndiavsNewZealand
#NZBowlers


మరో రెండేళ్లలో జరిగే సెకండ్ ఎడిషన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ 2021-23 పోటీలకు టీమిండియా షెడ్యూల్‌ విడుదలైంది. గతంలో మాదిరే ఈసారి కూడా మూడు విదేశీ పర్యటనలు, మూడు స్వదేశీ సిరీస్‌లు ఉన్నాయి. అయితే దీన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 14 వరకు ఆతిథ్య జట్టుతో ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. అయితే, మరో రెండేళ్ల పాటు జరిగే సెకండ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌ పోటీల్లో ఇదే తొలిసిరీస్‌ కావడం విశేషం. ఈ సిరీస్ కోసం టీమిండియా అన్ని విధాలుగా సమాయత్తం కానుంది. ప్రస్తుతం బ్రేక్‌లో ఉన్న ఆటగాళ్లు.. బయో బబుల్ వీడి ఇంగ్లండ్ పరిసరాలను ఆస్వాదించనున్నారు. జూలై రెండో వారంలో మళ్లీ బయో బబుల్‌లో చేరి ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌కు సిద్దం కానున్నారు.

Recommended