Farmer: రైతన్న దీన పరిస్థితి Son As Bullock For Cultivation ఒక వైపు ఎద్దు.. మరోవైపు కొడుకు..

  • 3 years ago
A farmer in Indravelli Mandal in Adilabad district to take the help of his son Sainath instead of another bullock for cultivation. He has sought the government to help him for cultivation.
#TelanganaFarmer
#SonAsBullock
#Cultivation
#ploughingfield
#Sonusood
#Rains

నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించాయి. తొలకరి వర్షాలు పలకరిస్తోన్నాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో రైతులు వ్యవసాయానికి ఉపక్రమిస్తోన్నారు. పొలం దున్నుకుంటోన్నారు. అంతా బాగానే ఉన్నప్పటికీ- ఆర్థిక స్థోమత లేని రైతన్నలు మాత్రం ఎప్పట్లాగే ఇబ్బందులను ఎదుర్కొంటోన్నారు.