#ArrestBillGates Trends In India, బిల్ గేట్స్ పై ఇండియన్స్ ఆగ్రహం || Oneindia Telugu

  • 3 years ago
#ArrestBillGates trends in India: Here's why netizens demand Microsoft founder's arrest
#Billgates
#India
#Telangana
#Khammam
#Nagaland

తమ క్లినికల్ ట్రయల్స్ కోసం పాత్ సంస్థ.. ఇంటికి దూరంగా వసతి గృహాల్లో నివసించే బాలికలను ఎంచుకుందని తెలిపింది. ఈ ప్రయోగాలు వికటించడం వల్ల పలువురు గిరిజన బాలికలు దీర్ఘకాలిక అనారోగ్యానికి గురయ్యారని, కొందరు మరణించారని వివరించింది. తమ కుమార్తెకు గర్డాసిల్ అనే వ్యాక్సిన్‌ను ఇంజెక్ట్ చేశారనే విషయం.. ఆ బాలిక తల్లిదండ్రులకు కూడా తెలియని పరిస్థితి ఖమ్మం జిల్లా గిరిజనుల్లో నెలకొని ఉందని పేర్కొంది. నాగాలాండ్‌లోని కొన్ని గిరిజన కుటుంబాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు అంచనా వేసింది.

Recommended