IPL 2021 In September : India vs South Africa T20I Series Cancelled - BCCI || Oneindia Telugu
  • 3 years ago
IPL 2021 is expected to resume either on September 19 or 20 while the final is likely to play played on October 10. The Board of Management for Cricket in India (BCCI) has determined to cancel India’s T20I Series vs South Africa. Ahead of this South Africa’s limited-overs tour of India cancelled
#IPL2021inSeptember
#IndiavsSouthAfricaT20ISeriesCancelled
#IPL2021inUAE
#INDVSSA
#SouthAfricatourofIndiacancelled
#BCCI
#IPL2021September19
#INDVSENG
#Playersquarantine
#CPL
#IPL2021FinalonOctober10
#IPL202110Doubleheaders

కరోనాతో అర్దంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్‌ను మళ్లీ నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌లో సౌతాఫ్రికాతో జరగాల్సిన టీ20 సిరీస్‌ను వాయిదా వేయాలని నిర్ణయించుకుంది. అక్టోబర్‌లో టీ20 ప్రపంచకప్‌ జరగనున్న నేపథ్యంలో గతేడాది సౌతాఫ్రికాతో రద్దయిన మూడు వన్డేల సిరీస్‌ను టీ20 సిరీస్‌‌గా మళ్లీ నిర్వహించాలని బీసీసీఐ తొలుత భావించింది. కానీ ఐపీఎల్ సెకండాఫ్ విండో కోసం ఈ సిరీస్‌ను రద్దు చేసుకుందని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు.
Recommended