India Vs South Africa,2nd T20I Match Highlights || Oneindia Telugu
  • 5 years ago
IND V SA 2019, 2nd T20: India cricket team defeated South Africa Cricket team in the 2nd T20I at the Punjab Cricket Association IS Bindra Stadium, Mohali today as Virat kohli and Shikhar Dhawan showed brilliance with the bat. India now lead the three-match T20I series 1-0 with one match to play.
#indvssa2019
#indvsa2ndT20
#ViratKohli
#rishabpanth
#rohitsharma
#ICCWorldT20
#cricket

సో మొత్తానికి సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు టీ20ల సిరిస్‌లో టీమిండియా అయితే శుభారంభం చేసింది. మొహాలీ వేదికగా జరిగిన రెండో టీ20లో దక్షిణాఫ్రికాపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 150 పరగులు విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసి విజయం సాధించింది.
Recommended