Highest Paid Captain In World Cricket - Not Virat Kohli| Check Out Full List | Oneindia Telugu
  • 3 years ago
No, Virat Kohli Isn't The Highest Paid Captain In World Cricket, Check Out The Full List
#HighestPaidCaptainInWorldCricket
#ViratKohli
#internationalcricket
#JoeRoot
#EnglandTestcaptain
#KaneWilliamson
#100highestpaidathletes
#KeironPollard

ఈ తరం ఆటగాళ్లలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వరల్డ్ నెంబర్ వన్ బ్యాట్స్‌మన్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మైదానంలో అతను సాధించిన ఘనతలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. కెప్టెన్‌గా కూడా కోహ్లీ ఎన్నో రికార్డులను అందుకున్నాడు. ఇటు ఆటలో.. అటు సంపాదనలోనూ ఈ రన్‌మెషిన్ దూసుకుపోతున్నాడు.దాంతో క్రికెట్ సారథుల్లో అత్యధిక జీతం అందుకునే కెప్టెన్ ఎవరంటే.. అందరూ టక్కున విరాట్ కోహ్లీ పేరే చెప్తారు. కానీ విరాట్ కోహ్లీ కంటే ఎక్కువ జీతం అందుకునే సారథి ఉన్నాడు. ఈ జాబితాలో విరాట్ రెండో స్థానంలో ఉన్నాడనే విషయం పెద్దగా ఎవరికి తెలియదు
Recommended