Fans Ask Suryakumar Yadav To Describe Virat Kohli, MS Dhoni In One Word | Oneindia Telugu
  • 3 years ago
Suryakumar Yadav hosted a Q and A session on Instagram on Saturday. Fans came up with a variety of questions for the Mumbai Indians star batsman. From his favourite shot to the best innings of his life, Suryakumar answered all queries from fans.
#SuryakumarYadav
#ViratKohli
#MI
#IPL2021
#RCB
#MSDhoni
#MumbaiIndians
#INDVSENG
#SKYHeartwarmingResponse

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీనే తనకు స్పూర్తని యువ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. ఇక క్రికెటే తన ఊపిరని అభివర్ణించిన ఈ ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మన్.. క్రికెటర్‌ కాకపోయుంటే నటుడిగా రాణించేవాడినని చెప్పాడు. కరోనా కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ అర్థంతరంగా వాయిదా పడటంతో ఇంటికే పరిమితమైన సూర్య.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించాడు. ఫ్యాన్స్ అడిగిన పలు ఆసక్తికర ప్రశ్నలకు ఓపికగా బదులిచ్చాడు.
Recommended