#DIPCOVAN : DRDO Antibody Detection Kit కరోనా తీవ్రత పసిగట్టే కిట్ | 2 DG || Oneindia Telugu
  • 3 years ago
#DIPCOVAN: Defence Research and Development Organisation has developed a new antibody detection-based kit, that can give the result in 75 minutes and will cost Rs 75, according to a statement issued Friday.
#DIPCOVAN
#DRDOAntibodyDetectionKit
#DipcovanAntibodyDetectionKit
#DefenceResearchandDevelopmentOrganisation
#Covid19Vaccination
#ICMR
#DCGI
#Coronapatients

కరోనా వైరస్ బారిన పడిన పేషెంట్ల కోసం మొన్నటికి మొన్న 2డీజీ మెడిసిన్‌ను అభివృద్ధి చేసిన రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ డీఆర్డీఓ (DRDO) మరో సంచలనానికి తెర తీసింది. యాంటీ బాడీ డిటెక్షన్ కిట్‌ను అభివృద్ధి చేసింది. దాని పేరు డిప్ కోవాన్ (Dipcovan). కరోనా వైరస్ తీవ్రత, దాని న్యూక్లియోక్యాప్‌సైడ్ ప్రొటీన్లను అది డిటెక్ట్ చేస్తుంది. వైరస్ తీవ్రత స్థాయిని 97 నుంచి 99 శాతం వరకు ఈ కిట్ పసిగట్టగలదని డీఆర్డీఓ వెల్లడించింది. దేశ రాజధాని ప్రధాన కేంద్రంగా తన కార్యకలాపాలను కొనసాగిస్తోన్న వ్యాన్‌గార్డ్ డయాగ్నస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఈ కిట్‌ను అభివృద్ధి చేసినట్లు తెలిపింది.