Tested Negative People And States Situation After ICMR Advises Not to Use Rapid Testing Kits
  • 4 years ago
ICMR Scientist, Dr Raman R Gangakhdkar on Tuesday said that they have advised states not to use rapid testing kits for two days. “A lot of variations, kits will be tested and validated by on-ground teams and we will give advisory in the next 2 days,” he added. ICMR says it will investigative issue of faulty kits as states have complained of variations in test results. while many states depending on Rapid Antibody Test kits to detect COVID-19 cases now need to wait for days
#rapidtestingkits
#COVID19
#RapidAntibodyTestkits
#ICMR
#coronavirus

''టెస్టింగ్.. టెస్టింగ్.. అండ్ టెస్టింగ్.. కరోనా మహమ్మారిని నిలువరించడానికి కేసుల్ని గుర్తించడం కంటే మరో మార్గం లేనేలేదు''అని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) పదేపదే సూచించడంతో ప్రపంచ దేశాలన్నీ టెస్టింగ్ ప్రక్రియను వేగవంతం చేశాయి. జనాభా పరంగా రెండో అతిపెద్ద దేశమైన భారత్ కూడా అదే బాటలో పయనించింది. వైరస్ వేగంగా విస్తరింస్తుండటం, మన దగ్గర ల్యాబ్ సంఖ్య తక్కువగా ఉండటంతో.. ప్రత్యామ్నాయంగా 'ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్'వైపు ప్రభుత్వాలు మొగ్గుచూపాయి.