ఎక్స్‌యూవీ 300 ఎస్‌యూవీలో ఫీచర్స్ తొలగించిన మహీంద్రా

  • 3 years ago
దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా ఇటీవల తన ఎక్స్‌యూవీ 300 కాంపాక్ట్ ఎస్‌యూవీ నుంచి కొన్ని ఫీచర్లను తొలగించింది. అంతే కాకుండా కంపెనీ ఈ ఎస్‌యూవీ ధరను పెంచినట్లు కూడా తెలిపింది. నివేదికల ప్రకారం, మిడ్-సీట్ ఎస్‌యూవీ యొక్క రియర్ త్రీ పాయింట్ సీట్‌బెల్ట్ మరియు ORVM తొలగించబడ్డాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ 300 ఎస్‌యూవీలో తొలగించబడిన ఫీచర్స్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.

Recommended