Telangana Lockdown : జాతరను మరిపించిన వైన్ షాపులు.. గంటలకొద్దీ క్యూలైన్ లో
Whether the lockdown was announced in Telangana, liquor lovers rushed to the wine shops.
#TelanganaLockdown
#liquorshops
#wineshops
#KCRgovernment
#Telanganagovernment
#CMKCR
#TRS
#nightcurfew
#COVID19
#Vaccination
తెలంగాణలో లాక్‌డౌన్ ప్రకటించారో లేదో మందు బాబులు వైన్ షాపుల దగ్గర చాలా హడావిడి చేసారు. నగరం మొత్తంగా ఏ వైన్ షాపు చూసినా కిటకటలాడిపోయాయి. మద్యాన్ని కొనుగోలు చేసేందుకు గంటలకొద్దీ సుమారు వంద రెందొందల మీటర్ల వరకూ క్యూలైన్ లో నిలబడ్డారు మందు ప్రియులు.

Category
🗞
News