Siddharth కి BJP కి ముదురుతున్న వైరం.. తేజస్వి సూర్య పైన కూడా !

  • 3 years ago
Siddharth has been actively criticizing the ruling PM Modi-led BJP government and how they are handling the Covid situation in the country.
#Andhrapradesh
#Siddharth
#Bjp
#VishnuVardhanReddy
#Chennai
#TejaswiSurya

ఇటీవల కాలంలో హీరో సిద్దార్థ్ బీజేపీ నాయకులపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. తన ఫోన్ నెంబరు లీక్ చేశారని తనను, తన కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నారని అత్యాచారం చేస్తామని హెచ్చరిస్తున్నారని బీజేపీ నాయకులపై హీరో సిద్ధార్థ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక వరుసగా బీజేపీ నేతలు ఆయనను టార్గెట్ చేస్తుంటే సిద్దార్థ్ వారికి కౌంటర్ ఇస్తున్నారు

Recommended