Telangana Municipal Elections : కరోనా నిబంధనలతో మున్సిపల్ ఎన్నికల పోలింగ్...!!
  • 3 years ago
Telangana Municipal Elections Polling held for 2 Municipal Corporations and five other Municipalities
#TelanganaMunicipalElections2021
#Municipalpolling
#MinisterHarishRao
#WarangalKhammamMunicipalCorporations
#Municipalities
#TRS
#CMKCR
#BJP
#Congress

తెలంగాణలో మినీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ శుక్రవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. వరంగల్ మహా నగర పాలక సంస్థ, ఖమ్మం మహానగర పాలక సంస్థ, సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు పురపాలక సంఘాలకు ఓటింగ్ జరుగుతోంది. పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరుగనుంది. వీటితోపాటు మెట్‌పల్లి, అలంపూర్‌, జల్‌పల్లి, గజ్వేల్‌, నల్లగొండ, బెల్లంపల్లి, పరకాల, బోధన్‌లో ఒక్కో వార్డుకు ఉపఎన్నిక జరుగుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలోని లింగోజీగూడకు కూడా ఉపఎన్నిక పోలింగ్ జరుగుతోంది
Recommended