#HappyBirthdaySamanthaAkkineni : Samantha Birthday Special Story | Oneindia Telugu
  • 3 years ago
In 2020, Samantha made her debut on the OTT platform with a talk show titled Sam Jam. Not just OTT debut, in 2020, Samantha announced her Bollywood debut with the second season of the much-awaited The Family Man. In the series, which stars Manoj Bajpayee in the lead role, Samantha will be seen performing action, something she did not explore in films till now.
#HappyBirthdaySamanthaAkkineni
#HBDSamantha
#TheFamilyManSeason2
#SamanthaInstagramIcon
#SamJamShow
#SamanthaAkkineniTwitterEmoji
#SamanthaBollywooddebutweberies
#SamanthaOTTdebut
#Tollywood
#SamanthaNagaChaitanya
#ManojBajpayee

ఏమాయ చేశావే' సినిమాతో మాయ చేస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది గ్లామరస్ బ్యూటీ సమంత. తొలినాళ్లలోనే భారీ విజయాలను అందుకున్న ఆమె.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. ఇలా తెలుగులో ఉన్న దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఈ క్రమంలోనే అక్కినేని నాగ చైతన్యను ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత మరింత ఫామ్‌తో దూసుకుపోతోంది. ఈ సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో రికార్డులు, మైలురాళ్లను చేరుకుంది. ఈరోజు సమంత పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె గురించి స్పెషల్ స్టోరీ మీకోసం!
Recommended