#SorryRakul : Rakul Preet Singh, Sara Ali Khan కి సారీ.. తొలిసారి స్పందించిన Samantha Akkineni
  • 4 years ago
సుశాంత్ సింగ్ మరణం తర్వాత అనూహ్యంగా తెరపైకి వచ్చిన డ్రగ్స్ ఇష్యూ సంచలనంగా మారింది.అందులో రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్ కూడా ఉన్నారని తెలియడంతో అంతా షాకయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఇష్యూపై ఎన్‌సీబీ అధికారులు సంచలన స్టేట్‌మెంట్ ఇచ్చారు.

#RheaChakraborty
#RakulPreetSingh
#SorryRakul
#SamanthaAkkineni
#SorrySara
#SaraAliKhan
#NCB
#SushantSinghRajput
#KanganaRanaut
#Sorrybabu
#Bollywood
Recommended