#Molnupiravir : Oral Drug Effective Against COVID-19 In Hamster Study | Oneindia Telugu
  • 3 years ago
Scientists from the National Institutes of Health (NIH) in the US and the University of Plymouth in the UK found that MK-4482, also called Molnupiravir, was effective when provided up to 12 hours before or 12 hours after infection with SARS-CoV-2, the novel coronavirus that causes COVID-19.
#Molnupiravir
#MK4482
#OralCovid19Drug
#COVID19
#HamsterStudy
#NationalInstitutesofHealth
#SARSCoV2
#Covid19Vaccine
#Covid19Drug
#Covishield
#Covaxin
#SputnikV

బ్రిటన్‌కు చెందిన ప్లిమత్‌ యూనివర్సిటీతో పాటు అమెరికాకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ శాస్త్రవేత్తలు సంయుక్తంగా కరోనా చికిత్స కోసం వ్యాక్సిన్లకు బదులుగా నోటి ద్వారా తీసుకునే యాంటీవైరల్ డ్రగ్‌ను కనిపెట్టారు. ఎంకే-4482 లేదా మోల్నుపిరావిర్‌గా పిలిచే ఈ డ్రగ్‌ను నోటి ద్వారా తీసుకోవచ్చు. కోవిడ్‌ సోకడానికి 12 గంటల ముందు లేదా కోవిడ్‌ సోకిన 12 గంటల తర్వాత కానీ దీన్ని నోటి ద్వారా తీసుకోవాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
Recommended