#ViratKohli Is Like A Modern Day Hero - Steve Waugh || Oneindia Telugu

  • 3 years ago
Australian great Steve Waugh feels that Virat Kohli is like a "modern-day hero" who represents the "new attitude of India" of taking everything head on with a mind set of nothing is impossible.
#ViratKohli
#SteveWaugh
#TeamIndia
#IndvsEng2021
#RohitSharma
#SachinTendulkar
#RahulDravid
#CapturingCricket
#CricketDocumentary
#Cricket

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఆధునిక తరానికి హీరో అని ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్‌ వా పేర్కొన్నాడు. పోరాట పటిమ, ఓటమిని అంగీకరించని తత్వం అతడిని హీరోని చేశాయని ప్రశంసలు కురిపించాడు. కోహ్లీని అతడి ప్రవర్తన కారణంగానే ఎక్కువ మంది అభిమానిస్తున్నారని వా పేర్కొన్నాడు. క్రికెట్‌పై రూపొందించిన గంట నిడివిగల 'క్యాప్చరింగ్‌ క్రికెట్‌: స్టీవ్‌ వా ఇన్‌ ఇండియా' అనే డాక్యుమెంటరీ ఆవిష్కరణ సందర్భంగా స్టీవ్‌ వా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

Recommended