Telangana High Court Order To State Government To Release Daily Corona Bulletin
  • 3 years ago
The Telangana High Court on Thursday directed the State Health Department to resume the COVID-19 bulletin on a daily basis.
#TelanganaHighCourt
#Covid19
#CoronaBulletin
#TelanganaStateHealthDepartment
#EtelaRajendar

తెలంగాణ రాష్ట్రంలో కరోనా హెల్త్ బులిటెన్ విషయంలో హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతిరోజూ కరోనా హెల్త్ బులిటెన్ తప్పకుండా ఇవ్వాల్సిందేనని తెలంగాణ సర్కారుకు స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
Recommended