తాజాగా రవిచంద్రన్ అశ్విన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పంచుకున్నాడు. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'మాస్టర్' సినిమాలోని వాతి పాటకు స్టెప్పులేశాడు. అందులో అశ్విన్‌తో పాటు హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్‌లు కూడా కాలు కదిపారు. మొతేరా స్టేడియంలోని జిమ్‌లో వీరంతా ఉత్సాహంగా చిందులేశారు.