Telangana:People Against The Central & State Govts During Revanth Raitu Bharosa Padayatra-Mallu Ravi

  • 3 years ago
The Raitu bharosa Padayatra undertaken by TPCC Executive President, MP Revanth Reddy is over. Rangareddy district concluded the padayatra in the morning. Revanth Raitu Bharosa Padayatra was organized to revoke the cultivation laws brought by the Central Government.
#RevanthRaituBharosaPadayatra
#RevanthReddy
#Telangana
#TRS
#KCR
#TelanganaCongress
#MalluRavi
#AgricultureLaws
#FarmsBills

టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి చేపట్టిన రైతుభరోసా పాదయాత్ర ముగిసింది. రంగారెడ్డి జిల్లా రావిరాలలో పాదయాత్రకు ముగింపు పలికారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలను రద్దు చేయాలని రేవంత్‌ రైతు భరోసా పాదయాత్ర చేపట్టారు.ఈనేపథ్యం లో కాంగ్రెస్ నేత మల్లు రవి మాట్లాడుతూ పాదయాత్ర లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పై వ్యతిరేకత ఉందని అదంతా ఈ పాదయాత్రలో ప్రజలు వ్యక్తం చేసారని అన్నారు.

Recommended