Telangana: తెలంగాణలో Aam Aadmi Party పాదయాత్ర Kejriwal టార్గెట్ KCR | Oneindia Telugu
  • 2 years ago
After Punjab Victory Arvind Kejriwal Focus Shifts to Telangana, Aam Aadmi Party Padayatra will begin In Telangana from April 14th



#telangana
#APPadayatraintelangana
#CMKCR
#TRS
#Punjab
#AAP
#Congress
#BJP
#ArvindKejriwal
#తెలంగాణ
#AamAadmiParty


దక్షిణాదిలో కీలకంగా ఉన్న తెలంగాణపై ఆప్ అధినేత కేజ్రీవాల్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 14వ తేది నుంచి తెలంగాణలో పాదయాత్ర చేపడుతున్నట్లు ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే, దక్షిణాది రాష్ట్రాల ఇంచార్జ్ సోమనాథ్ భారతి తెలిపారు.
Recommended