#TOPNEWS : Uttarakhand​ Glacier Breaks News Update | Oneindia Telugu
  • 3 years ago
Top News Of The Day: Chamoli, Uttarakhand: A glacier break at Joshimath in Uttarakhand's Chamoli district triggered massive flooding of the Alaknanda and Dhauliganga rivers on Sunday.

#Uttarakhand​Floods
#DhauligangaRiver​flooding
#Uttarakhand​glacierBreaks
#Chamoli​
#Dhauligangamassiveflooding
#UttarakhandDisaster​
#TapovansDhauliganga
#RishigangaPowerProject
#ITBP​
#Glacier​
#DhauligangaRiver​
#Rescue​operations
#ReniVillage​
#SDRF
#Mandakiniriver
#ఉత్తరాఖండ్
#AmitShah
#Alaknandarivers
#PMModi

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఛమోలి జిల్లాలో భారీ వరదలు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి .జోషిమఠ్ వద్ద భారీగా వరద రావడంతో కార్మికులు గల్లంతైన విషయం తెలిసిందే. కొండచరియలు, హిమానీనదాలు విరిగిపడటంతో నదులలో పడటంతో ఒక్కసారిగా నీటిమట్టం పెరిగిర భారీ వరదలు సంభవించాయి. దీంతో రెండు విద్యుత్ ప్రాజెక్టులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఓ డ్యాం పూర్తిగా కొట్టుకుపోయింది. చమోలీ జిల్లాలోని తపోవన్ ప్రాంతం గుండా ప్రవహిస్తోన్న ధౌలిగంగా నదికి అకస్మాత్తుగా వరద ప్రవాహం పెరగడం వల్ల దాని మీద నిర్మిస్తోన్న ఆనకట్ట తెగిపోయింది. 24 మెగావాట్ల ఉత్పాదక సామర్థ్యంతో తపోవన్ జల విద్యుత్ కేంద్రం నిర్మాణ పనుల్లో నిమగ్నమైన ఉన్న కార్మికులందరూ ఈ ఘటనలో గల్లంతయ్యారు. ఆనకట్ట తెగడం వల్ల దిగువకు ప్రవహించిన ధౌలిగంగ జలాలు రైనీ గ్రామాన్ని ముంచెత్తాయి
Recommended