Rihanna, Greta Thunberg supports Farmers in twitter. Kangana Ranaut slams both. #Rihanna #Miakhalifa #KanganaRanaut #MeenaHarris #PmModi #Farmers #Delhi #GretaThunberg
వ్యవసాయ రంగంలో సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేస్తోన్న నిరసనలు బుధవారంతో 70వ రోజుకు చేరాయి. ఈ చట్టాలు రైతులకు మేలు చేస్తాయని కేంద్రం పదే పదే చెబుతున్నా.. వాటిని వెనక్కి తీసుకుంటే తప్ప ఆందోళన విరమించబోమని రైతు సంఘాలు భీష్మించుకున్నాయి.