#Telangana : Ration Card Rules Changed from February 1, Mobile OTP To Be Mandatory
  • 3 years ago
Monthly distributed ration under the Annapurna and Antyodaya scheme used to make use of Biometrics, this will change in the wake of the pandemic. The Biometric user identification increases the risk of spread and therefore it is being replaced with IRIS Authentication and OTP at registered mobile number. Telangana is the first state to implement this rule and it will be enacted from Monday (February 1).
#Telangana
#RationCard
#Biometrics
#RationCardRulesInTelangana
#IRISAuthentication
#KCR
#KTR

ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా సరుకుల కోసం ఈ– పాస్‌ యంత్రంపై బయోమెట్రిక్‌ పెట్టాల్సిన అవసరం లేకుండా చేసింది తెలంగాణా ప్రభుత్వం. ఆహార భద్రత (రేషన్‌) కార్డు నంబర్‌ చెప్పి.. దాని ఆధారంగా మొబైల్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీ చెబితే సరిపోతుంది. దీని ద్వారా సరుకులను తీసుకోవచ్చు. కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడిలో భాగంగా వచ్చే ఫిబ్రవరి నుంచి ఓటీపీ పద్ధతిని పకడ్బందీగా అమలు చేసేందుకు పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. కాగా హైదరాబాద్ రంగారెడ్డి మల్కాజ్ గిరి, వికారాబాద్ జిల్లాలో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు.
Recommended