Andhra Pradesh : కుక్కకాటుకు చెప్పు దెబ్బలా ఉంది High Court తీర్పు - Kodali Nani
  • 3 years ago
Kodali Nani Comments on High Court verdict on local body elections in Andhra Pradesh.
#KodaliNani
#Andhrapradesh
#Ysjagan
#Nimmagaddarameshkumar
#Highcourt

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. ఈ అంశంపై సీఎస్, ఆరోగ్య శాఖ కార్యదర్శి, అధికారులు వెళ్లి చెప్పినా పట్టించుకోలేదన్నారు.
Recommended