#BirdFlu పై రాష్ట్రాలకు PM Modi కీలక సూచనలు! || Oneindia Telugu

  • 3 years ago
PM Modi said that the Ministry of Fisheries, Animal Husbandry and Dairying has put in place a plan to tackle the problem in which district magistrates will have a key role.
#BirdFlu
#StrainVirus
#PMModi
#KimJongUn
#Covid19Vaccine
#DonaldTrump
#China
#Covishield

దేశంలోని పది రాష్ట్రాలకు పైగా బర్డ్ ఫ్లూ బారిన పడిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. బర్డ్ ఫ్లూ వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. సోమవారం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వాక్సినేషన్ డ్రైవ్‌పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.

Recommended