#Watch : PM Modi Speech, మరో 5 నెలలు ‘Garib Kalyan Anna Yojana’.. China పై మౌనం! || Oneindia
  • 4 years ago
while addressing the nation on tuesday, Prime Minister Narendra Modi announsed that Pradhanmantri Garib Kalyan Yojna extended till November, 80 crore families to benefit.
#PMModi
#PMGaribKalyanAnnaYojana
#PMModiAddresingTheNation
#COVID19
#Unlock2
#COronavirus
#ChineseApps
#IndiachinaBorder
#PrimeMinisterNarendraModi
#Lockdown

కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభవార్త చెప్పారు. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ పథకాన్ని మరో మరో 5 నెలల పాటు.. అంటే, నవంబర్ వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా దేశంలోని 80 కోట్ల మందికి ఉచితంగా ఉచితంగా రేషన్ అందించనున్నట్లు వెల్లడించారు.
Recommended