ఆ 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ CPI మరియు అనుబంధ పార్టీలు ధర్నా!
  • 3 years ago
As farmers 'concerns continue in the country over three agricultural bills, 13 farmers' unions have taken the initiative at Indira Park. It is alleged that they will cause severe damage not only to the country farmers but also to the state farmers.
#CPI
#AgriculturalBills
#FarmsBill2020
#Farmers
#PMModi
#IndiraPark

మూడు వ్యవసాయ బిల్లులపై దేశంలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్న వేళ ఇందిరా పార్కు వద్ద సిపిఐ సిపిఐఎంఎల్ పార్టీలతో పాటు వాటి అనుబంధ పార్టీలు కూడా ఈ మూడు చాత్తలకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టాయి. 3 చట్టాల వల్ల దేశ రైతాంగానికి మాత్రమే కాకుండా రాష్ట్ర రైతాంగానికి కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆరోపిస్తున్నారు.
Recommended