One Nation, One Election : జమిలి ఎన్నికలకు రెడీ- పార్లమెంటు నిర్ణయమే తరువాయి : Sunil Arora

  • 3 years ago
Chief Election Commissioner Sunil Arora on monday reacts for pm modi's ‘One Nation, One Election’ proposal and says they will wait for parliament's decision.
#OneNationOneElection
#Electionsinindia
#ChiefElectionCommissionerSunilArora
#parliamentdecision
#pmmodi
#ElectionCommission
#pmmodiOneNationOneElectionproposal
#ఒకే దేశం, ఒకే ఎన్నిక
#జమిలి ఎన్నికలు

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న జమిలి ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం మద్దతు కూడా లభించింది. జమిలి ఎన్నికల నిర్వహణకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని గతంలో కేంద్రం ఎన్నికల సంఘాన్ని కోరింది. దీనిపై ఇవాళ స్పందించిన సీఈసీ సునీల్ అరోరా ఈ ప్రతిపాదనకు తన మద్దతు తెలిపారు.

Recommended