S5 (No Exit ) Movie Trailer Launch | Usha Mulpuri Speech

  • 3 years ago
S5 No Exit Movie Trailer Launch Event part 1.
#S5movie
#S5Trailer
#S5Teaser
#Tollywood
#Ali
#Ckalyan
#pradeepmachiraju
#SunnyKomalapati
#Manisharma

డాన్స్ మాస్టర్ సన్నీ కోమలపాటి దర్శకుడిగా మారి రూపొందిస్తున్న సినిమా ఎస్ 5. నో ఎగ్జిట్ అనేది ఈ చిత్ర క్యాప్షన్. హారర్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయి కుమార్, అలీ, నందమూరి తారకరత్న, సునీల్, ప్రిన్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాగా ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై గౌతమ్ కొండెపూడి ఎస్ 5 చిత్రాన్ని నిర్మిస్తున్నారు.