Divi Vadthya Pic Goes Viral In Social Media

  • 4 years ago
Divi Vadthya Pic Goes Viral in social media
#DiviVadthyaPicGoesViral
#Kushimovie
#Tollywood
#Bhumika
#socialmedia
#దివి

దివి సొట్ట బుగ్గలు, అందంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. చీర కడితే దివి అందం వంద రెట్లు పెరుగుతుందని నెటిజన్లు పొగిడేవారు. చివరకు హైపర్ ఆది కూడా అదే మాట అన్నాడు. నల్ల చీర ధరించి నువ్ గురి చూసి కొట్టావ్ కదా అప్పుడు అందరూ నీలో ఖుషి భూమికను చూశారని నడుము అందాల గురించి వివరించాడు.

Recommended