Venkatesh And Salman Khan Dance Video Goes Viral In Social Media

  • 5 years ago
Hero Venkatesh's daughter Aashritha will have a destination wedding in Rajasthan this week amid close family and friends. Rana, Samantha and Naga Chaitanya to kickstart grand sangeet.
#venkatesh
#rana
#salmankhan
#aashritha
#vinayakreddy
#samantha
#nagachaitanya
#chaisam
#majili
#tollywood

విక్టరీ వెంకటేష్ కూతురు అశ్రిత వివాహం ప్రముఖ పారిశ్రామికవేత్త, హైదరాబాద్ రేస్ కోర్స్ చైర్మన్ ఆర్ సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో జరిగింది. ఆదివారం (మార్చి 24న) జైపూర్‌లో జరిగిన వివాహానికి బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ప్రత్యేక ఆకర్షణగా మారారు. ఈ పెళ్లిలో భాగంగా జరిగిన సంగీత్‌లో సల్మాన్ ఖాన్, వెంకటేష్, రానా రచ్చ చేశారు. వారు చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అశ్రిత, వినాయక్ రెడ్డి వివాహం బంధు, మిత్రుల సమక్షంలో నిరాడంబరంగా జరిగింది. ఈ పెళ్లికి సల్మాన్ ఖాన్ రావడం విశేషంగా మారింది. ఈ పెళ్లి సంగీత్ కార్యక్రమంలో నాగచైతన్య, సమంత, సల్మాన్ చేసిన డ్యాన్సులు ఆకట్టుకొన్నట్టు సమాచారం.