Ambati Rayudu's Omission In The 2019 World Cup Was A Mistake - Devang Gandhi

  • 3 years ago
Former Indian batsman and chief selector Devang Gandhi has opened on the challenges they face while choosing the squads as per everyone’s preferences. The discussion also moved around the likes of Suryakumar Yadav, who missed the upcoming Australia tour and Ambati Rayudu’s omission in the 2019 World Cup squad.
#AmbatiRayudu
#DevangGandhi
#WorldCup2019
#SuryakumarYadav
#MSKPrasad
#Cricket
#TeamIndia

2019 ప్రపంచకప్‌లో ఆడే అవకాశం తెలుగు తేజం అంబటి రాయుడుకి వచ్చినట్టే వచ్చి చేజారింది. ఆల్‌రౌండర్ (3డీ) అనే కారణంతో తమిళనాడు ఆటగాడు విజయ్ శంకర్‌కు జట్టులో స్థానం దక్కింది. టోర్నీ జరుగుతుండగా విజయ్ శంకర్, శిఖర్ ధావన్ గాయాలతో దూరమైనా.. రాయుడికి జట్టులో చోటు దక్కలేదు.

Recommended