Skip to playerSkip to main contentSkip to footer
  • 10/31/2018
As the Indian think-tank worked on finding a strong combination in preparation for the 2019 World Cup, they had been sweating over finding the right man for the crucial No 4 position.
#IndiaVsWestIndies2018
#4thODI
#Dhoni
#viratkohli
#kedarjadav
#rohithsharma
#shikardhavan
#umeshyadav


జట్టుని సుదీర్ఘకాలంగా వేధిస్తున్న నెం.4 బ్యాట్స్‌మెన్ సమస్య సోమవారం జరిగిన బ్రబౌర్న్ వన్డేతో తీరిపోయింది. వెస్టిండీస్‌తో జరిగిన ఈ వన్డేలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన అంబటి రాయుడు (100: 81 బంతుల్లో 8x4, 4x6) శతకంతో సత్తాచాటాడు. ఓపెనర్ శిఖర్ ధావన్, కెప్టెన్ విరాట్ కోహ్లి వికెట్లు చేజార్చుకుని ఇబ్బందుల్లో పడిన జట్టుని రోహిత్ శర్మతో కలిసి 200+ భాగస్వామ్యంతో రాయుడు తిరుగులేని స్థితిలో నిలిపాడు. మ్యాచ్ గమనానికి అనుగణంగా స్ట్రైక్‌ని రొటేట్ చేస్తూనే.. గత తప్పిన బంతుల్ని బౌండరీకి తరలించిన రాయుడు ఆటకి టీమిండియా మేనేజ్‌మెంట్ ఫిదా అయిపోయింది. 2019 ప్రపంచకప్‌ వరకూ నెం.4 బ్యాట్స్‌మెన్‌ గురించి ఇక చర్చ ఉండబోదని వైస్‌కెప్టెన్ రోహిత్ శర్మ బాహాటంగానే ప్రకటించేశాడు.

Category

🥇
Sports

Recommended