Teja Launches Vikram Movie First Look

  • 4 years ago
Ace director teja launches Vikram movie first look and title directed by harichandan. Main leads are naga varma and Divya rao.
#Vikram
#Vikrammovie
#Nagavarma
#Teja
#Tollywood
#Divyarao
#Harichandan


నాగవర్మను హీరోగా పరిచయం చేస్తూ ఏ బ్రాండ్ ఇండియా మూవీ మేకర్స్ సంస్థ 'విక్రమ్' పేరుతో ఓ ప్రేమ కధా చిత్రాన్ని నిర్మిస్తోంది. హరిచందన్ దర్శకత్వం వహిస్తున్నారు. నాగవర్మ నిర్మిస్తున్నారు. హీరో నాగవర్మ సరసన దివ్యా రావు కథానాయికగా నటించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. కాగా ఈ చిత్రం టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను ప్రముఖ దర్శకుడు తేజ హైదరాబాద్ లో ఆవిష్కరించారు.

Recommended