Tollywood Director Puri Jagannath's Dog Jax No More || Filmibeat Telugu

  • 5 years ago
Tollywood director Puri Jagannath's Dog Jax no more. He was saddened by the situation. The director shared some pictures of Jax via twitter. Puri Jagannath is an Indian film director, screen writer and producer, who works primarily in the Telugu cinema.
#PuriJagannath
#DogJax
#ismartshankar
#ram
#tollywood

టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ విషాదంలో మునిగిపోయారు. తనకు ఎంతో ఇష్టమైన జాక్స్ చనిపోవడమే ఇందుకు కారణం. జాక్స్.. పూరి పెంపుడు కుక్క. ఆయనకు జంతువులున్నా, పక్షులన్నా ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జాక్స్ మరణం పూరిని కలిచివేసింది. జాక్స్ మరణ వార్తను వెల్లడిస్తూ పూరి జగన్నాధ్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. జాక్స్ అంటే తనకు ఎంత ఇష్టమో చెప్పే ప్రయత్నం చేశారు. ఆయన షేర్ చేసిన కొన్ని ఫోటోలు చూస్తుంటే సాంప్రదాయ బద్దంగా జాక్స్‌కు అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలుస్తోంది.

Recommended